Tuesday, 3 November 2026

తెల్లవారుజామున

ఆదిలాబాద్

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన కౌలురైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాసిన  లేఖ సంఘటనాస్థలంలో దొరికింది.

కరీంనగర్

చందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చందుర్తి,జూన్‌18(జనంసాక్షి):చందుర్తి మండలకేంద్రంలో దీకొండ హన్మంతరావు(40) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున పరుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో నెలకొన్న వివాదాలకు మనస్థాపం చెంది హత్మంతరావు పరుగుల మందు త్రాగాడు. గమనించిన పొరుగులు హన్మంతరావును హుటాహుటిన వేములవాడకు తరలించి…

ఆదిలాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మామడ, నిర్మల్‌ మంచిర్యాల ప్రధాన రహదారిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. లారీ ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్డరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నిర్మల్‌కు చెందిన మోతింఖాన్‌, సయ్యద్‌అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.