ఆదిలాబాద్
దళిత, గిరిజన సమస్యల పరిష్కారానికి – కమిషన్ వేయాలి : బెల్లయ్యనాయక్
ఆదిలాబాద్, డిసెంబర్ 8 : దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వెంటనే ఏర్పాటు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ డిమాండ్ చేశారు.…
