విదేశీ విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేయాలి
బాగ్‌లింగంపల్లి: నాణ్యమైన విద్య పేరుతో విదేశీ విద్యాసంస్థలు మనదేశంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకువస్తున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ చుక్కారామయ్య అన్నారు. ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ (ఐలు) ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య కళానిలయంలో ఉన్నత విద్య…

