Monday, 2 November 2026

నెల్లూరు

Featured News

‘నీలం’ కలకలం

చెన్నై, ఆంధ్రాకు వాయు’గండం’ ఈదురు గాలులు.. భారీ వర్షాలు చెన్నై విమానాశ్రయం , హైకోర్టు మూసివేత హైదరాబాద్‌, అక్టోబర్‌ 31(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెను తపానుగా మారింది. చెన్నై తీరానికి సవిూపంలో 260 కిలోవిూటర్ల దూరంలో…

వార్తలు

శనివారం నుంచి భువనేశ్వర్‌-తిరుపతి వారాంతపు రైలు

హైదరాబాద్‌: శనివారం నుంచి తిరుపతి-భకనేశ్వర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భవనేశ్వర్‌ నుంచి బయల్దేరి విశాశ, విజయవాడ, నెల్లూరు మీరుగా తిరులతి చేరుతుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1గంటకు తిరుపతి నుంచి భువనేశ్వర్‌కు తిరుగు…

సీమాంధ్ర

అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని!

నెల్లూరు, జూన్‌ 24 : గత వారం రోజులుగా రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులపైనా విస్తృతంగా దాడులు చేస్తూ నెల్లూరు జిల్లాలో 18 బస్సులను సీజ్‌ చేయగా వాటికి ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులను నడిపి రెవెన్యూ పెంచుకోవడంలో విఫలమవుతోంది.…

వార్తలు

నెల్లూరు లోక్‌సభ స్థానంలో మేకపాటి విజయం

నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఆయన రెండు లక్షల 90 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్ధి సుబ్బిరామిరెడ్డి పై విజయం సాధించారు.

వార్తలు

ఉదయగిరిలో ముందంజలో వైకాపా

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా దూసుకపోతోంది. ఆరు రౌండ్లు  పూర్తియ్యేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పై 8,994 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.

వార్తలు

సూళ్ళూరు పేట ఎస్‌ఐపై కర్రలతో దాడి

నెల్లూరు: నెల్లూరు జిల్లా లోని సూళ్ళూరుపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు పై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయలైన శ్రీనివాసరావును దగ్గరలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

వార్తలు

అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్ర పేలుడు

నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.