Tuesday, 3 November 2026

పట్టణంలోని

ఆదిలాబాద్

మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు చోరీ

నిర్మల్‌: పట్టణంలోని ఆద్‌గాంలో గురువారం ఉదయం సీమభారతి అనే మహిళ మెడలోంచి కెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్‌ సిబ్బంది అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఒంటరిగా ఉన్న తనపై దాడి చేసి…

కరీంనగర్

గోడ కూలి ఇద్దరికి గాయాలు

సిరిసిల్ల జూన్‌ 16 (జనంసాక్షి) పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఓ పాత ఇంటిని కూలకొట్టడానికి వెళ్లిన ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మండ లంలోని రామచంద్రాపూర్‌కు చెందిన రొడ్డ లక్ష్మీరాజం, ఇల్ల ంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌కు చెందిన కొరు మల్ల…

కరీంనగర్

వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి): పట్టణంలోని రెండు ప్లాంట్లను సోమవారం రామగుం డం కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ప్లాం ట్‌ నిర్వాహకులు బోర్లు వేయడం  తమకు నీటి సమ స్య ఏర్పడిందని  హనుమాన్‌నగర్‌ వాసులు కలెక్టర్‌కు…