Featured News
పది జిల్లాల తెలంగాణే కావాలి
దిగ్విజయ్‌ను కలిసిన టీ జేఏసీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని టీ జేఏసీ నేతలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. సోమవారం టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో లేక్‌వ్యూ అతిథిగృహంలో…


