Tuesday, 3 November 2026

పార్టీ

వార్తలు

పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం బలపడాలి: సోనియాగాంధీ

హర్యానా:పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింత బలపడాలని, బాధ్యతలు స్వీకరించేందుకు యువత ముందుకు రావాలని సోనియా గాంధీ సూచించారు. సూరజ్‌కుండ్‌ కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు ఆమె ఈ సూచనలు చేశారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 6నుంచి 12కు పెంచాలని…

వార్తలు

పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలి: సోనియా

సూరజ్‌కుండ్‌: 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టి సారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన పార్టీ మేధోమథన సదస్సులో సోనియా ప్రసంగించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలన్నారు. ఇప్పటివరకూ…

హైదరాబాద్

ఎమ్మెల్సీ కొండా మురళిపై అనర్హత వేటు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కొండా మురళిపై శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక  కార్యకలాపాలకు పాల్పడుతున్నరని కొండా మురళిపై  ఛైర్మెన్‌ అనర్హత వేటు వేశారు.

కరీంనగర్

సీపీఐ నాయకులు అరెస్టు, విడుదల

హుస్నాబాద్‌ జూన్‌ 26(జనంసాక్షి) మద్యం షాపుల డ్రా పద్ధని అడ్డుకుంటామని ప్రకటించి నందుకు భారత కమ్యూనిస్తు పార్టీ నాయకులను ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. ప్రభుత్వం  ప్రజల మరింత భారాన్ని మోపేందకు తమ ఖజానా నింపుకునేందకు డ్రా…