Tuesday, 3 November 2026

పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య

తెలంగాణ

పురుగుల మందు తాగి తల్లీకొడుకులు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు

వంగూరు: పురుగుల మందు తాగి తల్లీకొడుకులు అత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న సర్వారెడ్డిపల్లె బస్టాప్‌ సమీపంలోని మామిడితోటలో కూలీలుగా పనిచేస్తున్న తల్లీకొడుకులు సపావట్‌ చిట్టి(37), చంద్రబోస్‌ (15) అక్కడే అత్మహత్యకు…

తెలంగాణ

పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: కొందుర్గ్‌ మండలం పీర్జాపూర్‌లో పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.