పేదరికం, అసమానత్వాలను నిర్మూలించాలి: జస్టిస్ మార్కేండేయ కట్జూ
హైదరాబాద్: పేదరికం, అసమానత్వాలను నిర్మూలించినట్టయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ జస్టిస్ మార్కేండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. అఖండ భారతావనిని మతాల చిచ్చు పెట్టి బ్రిటిషర్లు చీల్చారని, పాకిస్థాన్ అనే దొంగ దేశాన్ని ఏర్పాటు చేశారన్నారు.…



