పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు నారాయణపురం జిల్లా దౌడాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు నారాయణపురం జిల్లా దౌడాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని గరియాబంద్‌లోని సికనీర్ అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలిసింది. ఈ ఉదయం చోటుచేసుకున్న కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని గురువారం ఉదయం ఎబివిపి విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్ ఫీజులను పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపొద్దంటూ నినాదాలు చేశారు. పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఫీజును…
జార్ఖండ్ : జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లా కుందా ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మవోయిస్టు అగ్రనేత అజయ్‌గుంజూ అలియాస్ పరాస్ జీ మృతి చేందినట్లు సమాచారం. రాత్రి నుంచి ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతుంది.