Tuesday, 3 November 2026

పోలీసులు

జాతీయం

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

చత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: బీజాపూర్‌ జిల్లా బాషగూడ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగదల్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు.ల

జాతీయం

చండీఘడ్‌లో పలువురు తెలుగు డాక్టర్ల అరెస్ట్‌

చండీఘడ్‌: చండీఘడ్‌లో పోలీసులు పలువురు తెలుగు డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. పీజీ ఎంట్రన్స్‌లో అవకతకవలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులు దీనికి సంబంధించి ఈ అరెస్ట్‌లు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్

సచివాలయం ముందు టీఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌: సచివాలయం ముందు టీఆర్‌ఎస్‌ ఆందోళన చెపట్టింది. తెలంగాణ భవన్‌లోకి పోలీసులు చొరబడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎంను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కలిసారు.

వార్తలు

బంగారం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం: ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈ రోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెెలిపారు.

Featured News

పరకాలలో పోలీసుల అత్యుత్సాహం

ఆగ్రహించిన ప్రజలు .. పోలీస్‌ వాహనం ధ్వంసం పరకాల, జూన్‌ 11 : పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం ఊరుగొండ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి వెళుతున్న ఓటర్లపై పోలీసులు అకారంగా లాఠీలు ఝుళిపించారు. దీంతో పలువురు గాయపడ్డారు.…