చండీఘడ్: చండీఘడ్‌లో పోలీసులు పలువురు తెలుగు డాక్టర్లను అరెస్ట్ చేశారు. పీజీ ఎంట్రన్స్‌లో అవకతకవలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులు దీనికి సంబంధించి ఈ అరెస్ట్‌లు చేసినట్లు తెలిపారు.