ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్ – టిడిపి అధినేత చంద్రబాబునాయుడు
ఆదిలాబాద్, డిసెంబర్ 11 : ప్రజల డబ్బును దోచుకుంటూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. మీ కోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్…
