జాతీయం
ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ కీలక బృందం ఈరోజు సాయంత్రం ప్రధాని నివాసంలో భేటీ అయింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఆంటోని, పార్టి సీనియర్…
