వార్తలు
అనుభవం ఉన్నా కాంట్రాక్టర్లకు టెండర్ దక్కకుండా చేస్తున్నారు
హైదరాబాద్: చిన్న కాంట్రాక్టర్లకు ఎంతో అనుభవం ఉన్నా వారిని టెండర్ దక్కకుండా వేధింపులకు గురిచేస్తున్నారని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఈ విధానంతో పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం…
