కరీంనగర్
ప్రభుత్వ కళాశాలల్లో విలువలతో కూడిన విద్య
శాతవాహన యూనివర్సిటీ, జనంసాక్షి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే నైతిక విలువలతో కూడిన విద్యా బోధన జరుగుతోందని ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రభుత్వ లెక్చరర్ల సంఘం…
