Tuesday, 3 November 2026

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా రాష్ట్ర విభాగం సంతాపం

హైదరాబాద్

బాపూజీ అంతిమ యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మీణ్‌ బాపూజీ అంతిమ యాత్ర కాచీగూడలోని పద్మశాలి భవన్‌ నుంచి ప్రారంభమైంది. గాంధీభవన్‌కు ఈ యాత్ర సాగనుంది. అక్కడి నుంచి గన్‌పార్క్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ పక్కన ఉన్న జలదృశ్యం వద్దకు యాత్ర…

హైదరాబాద్

లక్ష్మణ్‌ బాపూజీకి జైపాల్‌రెడ్డి నివాళి

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ భౌతికకాయానికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, అయితే బాపూజీ  అంత్యక్రియలు జలదృశ్యంలో నిర్వహించాలని జైపాల్‌రెడ్డిని తెలంగాణవాదులు కాసేపు అడ్డుకున్నారు.

జాతీయం

లక్ష్మణ్‌ బాపూజీ మృతి ఉద్యమానికి తీరని లోటు: కేసీఆర్‌

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి పట్ల  తెరాస అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మీణ్‌…

హైదరాబాద్

లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా నేతల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా రాష్ట్ర విభాగం సంతాపం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమానికి బాపూజీ మరణం తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ…