జిల్లా వార్తలు
బస్సులు, పాఠశాలలు… సకలం బంద్.
వికారాబాద్‌లో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
వికారాబాద్‌లో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
హైదరాబాద్‌్, ఆగస్టు 9 (జనంసాక్షి): వరుస ఆందోళనలతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలంటూ గురువారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి కొనసాగింది. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలని, మంత్రివర్గ…