Tuesday, 3 November 2026

బాబు

తెలంగాణ

బాబు, కిరణ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌: పోచారం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కిరణ్‌ కుమార్‌కు ప్రచారమే ముఖ్యం అన్నారు. తెలంగాణపై తీర్మానం…

తెలంగాణ

‘ బొత్స, బాబు, విజయలక్ష్మిలు ఎందుకు వెళ్లరు’ : తారక రామారావు

హైదరాబాద్‌: తెలంగాణపై పార్టీలు తమ వైఖరి తెలపాలటూ డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేవానికి బొత్స సత్యనారాయణ, విజయలక్ష్మి, బాబులు ఎందుకు వెళ్లరని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. అఖిలపక్షానికి ఐదు…

Cover Story

బాబు, షర్మిల తెలంగాణ వ్యతిరేకం కాకపోతే మీ కార్య చరణ ఏందీ? తెలంగాణ కోసం దీక్ష చేస్తారా! కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య చరణ ప్రకటించాలని, తెలంగాణ కోసం దీక్షలకు సిద్దమేనా? అని ప్రొ. కోదండరాం ప్రశ్నించారు. ‘ తెలంగాణ దీక్షా దివస్‌ ‘ సందర్భంగా …

కరీంనగర్

వైఎస్‌ఆర్‌ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకి కాదు

కరీంనగర్‌, జూలై 21 : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆదిశ్రీనివాస్‌ శనివారం అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం…

కరీంనగర్

‘ఖని’లో సబ్‌స్టేషన్ల ముట్టడి… – టిఆర్‌ఎస్‌ ఇరువర్గాల నిరసన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి) విద్యుత్‌ కోతను నిరసిస్తు… సోమవారం టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో… నాయకులు శారదనగర్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్బంగా టిఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు గుంపుల ఓదేలుయాదవ్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్‌కోతలు విపరీతంగా…

కరీంనగర్

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

కరీంనగర్‌ : పట్టణ పరిధిలోని భగత్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్‌ పై ఆరవ అంతస్తు పెంట్‌ హౌజ్‌ నిర్మిస్తున్నారని ప్లాట్ల యాజమానులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ నగర పాలక కమిషనర్‌ టౌన్‌ ఫ్లానింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ…