Tuesday, 3 November 2026

బాలుడి మృతదేహంతో రాస్తారోకో

సీమాంధ్ర

బాలుడి మృతదేహంతో రాస్తారోకో

ప్రకాశం: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివార్లలో మూడేళ్లబాలుడు హర్షిత్‌రెడ్డి కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురయ్యాడు. అగ్రహించిన బంధువులు నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో మార్కాపురం వద్ద రహదారిపై భారీగా వాహనాలు…

కరీంనగర్

బాలుడి మృతదేహంతో రాస్తారోకో

ధర్మరం: గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన దయాకర్‌ (11) విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. పొలంలో మోటర్‌ పంపు వద్దకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురాయ్యాడు. బాలుడి మృతికి విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అరోపిస్తూ మృతదేహంతో గొల్లపల్లి…