Tuesday, 3 November 2026

మండలం

ఆదిలాబాద్

ట్రాక్టర్‌ ఢీకొని చిన్నారి మృతి

కాగజ్‌నగర్‌ : మండలంలోని కోయవాగులో ట్రాక్టర్‌ ఢీకొని ఓచిన్నరి మృతి చెందింది. గ్రామానికి చెందిన చందన 2 అనె చిన్నారి రోడ్డు పక్కన ఆడుకుంటుండగా వెగంగా వచ్చి ట్రాక్టర్‌ అదుపుతప్పి ఢీకొంది. చిన్నారి అక్కడికక్కడె మృతి చెందింది.

సీమాంధ్ర

తాగునీటికి అవస్థలు

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని అక్కివరం గ్రామంలో తాగునీటి సమస్య వేధిస్తోంది. గ్రామంలో నీటి వనరులు ఉన్నప్పటికి తాగేందుకు పనికి రాకపోవడం కిలోమీటరు దూరంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉన్న బోరుకు వెళ్తున్నారు. గ్రామంలో ఉన్న…

కరీంనగర్

లాటరీ ద్వారా పత్తి విత్తనాల పంపిణీి

కొడిమ్యాల, జూన్‌12 (జనంసాక్షి): మండలంలోని సూరంపేట, కోనాపూ ర్‌, తిర్మలాపూర్‌, పోతారం, సండ్ర లపల్లె, దమ్మయ్యపేట, శనివారంపేట, రాంసాగర్‌, గ్రామాలలోని 136మంది రైతులకు మంగళవారం లాటరీ ద్వారా పత్తివిత్తనాలను అధికారులు పంపిణి చేశారు.ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఓ వీరబుచ్చయ్య,తాహసిల్థార్‌ ఫరూఖ్‌…

Main

12నుంచి నవగ్రహ ప్రతిష్ఠ

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలో జరిగే శ్రీ రాజరాజేశ్వరిదేవి నవగ్రహ ప్రతిష్ఠ మూడు రోజులపాటు నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని దేవాలయ ఆలయ కమిటి తెలిపింది

జిల్లా వార్తలు

గిరిరాజా కోళ్ళ పంపిణి

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలోని నెర్రపల్లీ గ్రామంలో 19మంది మహిళ సంఘాలకు ఒక్కోమహిలకు పదేసి చోప్పున వనరాజ, గిరిరాజ కోళ్ళను పంపిణి చేసారు.  మహిళలు ఇర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ ఏడి అనిల్‌కుమార్‌ అన్నారు ఈ కార్యక్రమంలో మనీషా,దీపా, డాక్టర్‌ శ్రీనివాసు…

Main

వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కొండపాక:మండలంలోని మంగోలు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌ రహాదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెయింటింగ్‌ పనిపై హైదరబాద్‌ నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొగ్గులారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరోకరు త్రీవంగా గాయపడ్డారు.ఈ ఘలనలో బైక్‌పై…

ఖమ్మం

విద్యావలంటీర్లకు ముఖాముఖీ

ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు  శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.