Tuesday, 3 November 2026

మండలంలో

ఆదిలాబాద్

ఉద్థృతంగా మారిన పెన్‌గంగ వరద

ఆదిలాబాద్‌: జిల్లాలోని సిర్పూర్‌(టి) మండలంలో పెన్‌గంగ వరద ఉద్థృతంగా మారింది. దీంతో సుమారు 100 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కౌటాల మండలంలో 300 ఎకరాల్లోని పత్తి, సోయా పంటలు ముంపునకు గురయ్యాయి. తాటిచెట్టు వర్రె వంతెనపై నీరు…

ఆదిలాబాద్

వీఆర్వోలకు బదిలీలు.

మామడ. మండలంలో పనిచేస్తున్న ఐదుగురు వీఆర్వోలకు బదిలీలయ్యాయి. జిల్లా కేంద్రంలో జరిగిన కౌన్సెలింగ్‌లో జేసి ఈ బదిలీలు చేశారు. కొత్తవారికి స్థానాలింకా కేటాయించలేదు.

కరీంనగర్

ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్‌ మృతి

కరీంనగర్‌: గోదావరిఖని మండలంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఓ రౌడీషీటర్‌ మృతి చెందాడు.ఈ ఘటన గోదావరిఖనిలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని పవర్‌హౌస్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ కట్టెకోల సుధీర్‌(24) కరీంనగర్‌,గోదావరిఖనిలో జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితుడు.సప్తగిరి…