వీఆర్వోలకు బదిలీలు.
మామడ. మండలంలో పనిచేస్తున్న ఐదుగురు వీఆర్వోలకు బదిలీలయ్యాయి. జిల్లా కేంద్రంలో జరిగిన కౌన్సెలింగ్‌లో జేసి ఈ బదిలీలు చేశారు. కొత్తవారికి స్థానాలింకా కేటాయించలేదు.