Tuesday, 3 November 2026

మంత్రులు

తెలంగాణ

సీఎంతో భేటీఅయిన ఉపముఖ్యమంత్రి,మంత్రులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డీకే అరుణ, రఘువీరారెడ్డి, గీతారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

వివేక్‌ నివాసంలో టీ. కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ నిర్వహణపై చర్చించేందుకు పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు, రాజకీయ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా నేపథ్యంలో ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ఎంపీలు…

హైదరాబాద్

విదేశీ పర్యటనలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు

హైదరాబాద్‌: మంత్రులు, ఉన్నతాధికారుల అధికారిక విదేశీ పర్యటనలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్‌ 15 వ తేదీతో ముగిసిన పర్యటనల నిషేధం గడువును 2013 జూన్‌ 15…

Featured News

సీఎం భజన ఆపండి.. తెలగాణ ప్రయోజనాలను కాపాడండి

పాల్వాయి గోవర్థన్‌ హైద్రాబాద్‌,జూలై 3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిస్తుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి భజన…