వార్తలు
ఫేస్‌బుక్‌లో మమతా బెనర్జీ
ఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన అభిప్రాయాల ప్రకటనకు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల సహకారం తీసుకుంటున్నారు. నిన్న రాత్రే ఆమె తాజాగా ఫేస్‌బుక్ ఎకౌంట్ ప్రారంభించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాంని తానెందుకు కోరు కుంటున్నదీ తొలి పోస్టులోనే…

