తెలంగాణ
మహిళ ఆత్మహత్య
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని సోమన్‌గుర్తి గ్రామ శివారులో ఓ వితంతు మహిళ (40) నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గ్రామానికి చెందిన రత్నమ్మగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.
