Tuesday, 3 November 2026

మహిళ ఆత్మహత్య

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలోని సోమన్‌గుర్తి గ్రామ శివారులో ఓ వితంతు మహిళ (40) నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గ్రామానికి చెందిన రత్నమ్మగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *