కరీంనగర్
తెలంగాణపై వైకాపా స్పష్టమైన వైకరి ప్రకటించాలి:టీఆర్‌ఎస్
కరీంనగర్: ఈ రోజు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైకరి ప్రకటించాలని సిరిసిల్ల చేనేతపై విజయమ్మ మోసలి కన్నీరు కారుస్తుందని చీరాల, ధర్మవరంలో చేనేత కార్మీకులు ఎక్కువగా ఉన్నారని అక్కడ ఆమె…

