తెలంగాణపై వైకాపా స్పష్టమైన వైకరి ప్రకటించాలి:టీఆర్‌ఎస్
కరీంనగర్: ఈ రోజు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైకరి ప్రకటించాలని సిరిసిల్ల చేనేతపై విజయమ్మ మోసలి కన్నీరు కారుస్తుందని చీరాల, ధర్మవరంలో చేనేత కార్మీకులు ఎక్కువగా ఉన్నారని అక్కడ ఆమె దీక్ష చేపట్టాలని తెలంగాణపై స్పష
్టమైన నిర్ణయం ప్రకటించకపోతే సిరిసిల్ల పర్యటనలో విజయమ్మను అడ్డుకుంటామాని ఆయన అన్నారు.