తెలంగాణ
ముగిసిన పీసీసీ కార్యవర్గ సమావేశం
హైదరాబాద్ : గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స అధ్య్షతన ఏర్పాటు చేసిన పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈనెల 29,30 తేదీల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకు పీసీసీ తరపున సాయం…
