హైదరాబాద్,(జనంసాక్షి:) పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఇవాళ పీసీసీ చీఫ్ బొత్స అధ్యక్షతన జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శులతో బొత్స ముఖాముఖి నిర్వహించారు.