Wednesday, 4 November 2026

ముగిసిన పీసీసీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స అధ్య్షతన ఏర్పాటు చేసిన పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈనెల 29,30 తేదీల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు పీసీసీ తరపున సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పీసీసీ నేతలు ముఖ్యమంత్రిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *