తెలంగాణ
మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు
హైదరాబాద్,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 15 లేదా 17 న ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నట్లు సమాచారం. జూన్ చివరి వారంలో మొదటి…
