Tuesday, 3 November 2026

రాష్ట్రంలో

వార్తలు

కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు : ఈ సారి ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈ రోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని గౌడ్‌ నుంచి శెట్టర్‌కు బదలాయించే ప్రక్రియలో…

వార్తలు

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిశాం:వైకాపా

ఢిల్లీ:  రాష్ట్రంలో  రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్వామినాథన్‌ సీపార్సులను అమలు చేయాల్సిన…

హైదరాబాద్

పట్టాలెక్కనున్న కొత్త రైళ్లు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నాలుగు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు నడిచే ఈరైళ్లను ఈనెల 6న స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే ఉన్నతాధికారులు జెండా వూపి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌    – బెల్లంపల్లి మద్య రోజూ…

వార్తలు

రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్‌ లోటు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ లోటు భారీగా పెరిగింది. 40మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు నమోదైంది. రాష్ట్రంలో అవసరమైన విద్యుత్‌ 248మిలియన్‌ యూనిట్లు కాగా అభిస్తున్న విద్యుత్‌ 208 యూఇనట్లు మాత్రమే.

వార్తలు

ఇసుక అక్రమాలపై విచారణ వాయిదా:సుప్రీంకోర్టు

ఢిల్లీ: రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగి పోతున్న అక్రమ ఇసుక రవాణ, అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణ మరో మూడు వారాలకు వాయిదా పడింది. రాష్ట్రంలోని ఇసుక రావాణ తవ్వకాలపై వివరణ ఇవ్వాలని సుప్రీం రాష్ట్ర…

ఖమ్మం

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

ఖమ్మం: రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ త్రీవ సంక్షోభం కూరుకుపోయిందని, అధికార ప్రతిపక్షలు రెండు కుదేలైపోయాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ పేర్కున్నారు.ఖమ్మంలో అయన మీడియాతో మాట్లాడుతూ..సాంప్రదాయ పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కోట్ల రూపాయాలు ఖర్చుపెడుతున్నాయని, దీంతో వారు ప్రజలకు…

హైదరాబాద్

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా  లక్ష్మీనారాయణ  చెప్పారు. మహికో కంపెనీకి చెందిన బీటీ విత్తనాలు తప్ప మిగతా 52 కంపెనీలకు చెందిన 100 రకాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విత్తనాల…

హైదరాబాద్

ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదీలీ చేసినట్లు  సమాచారం. మెదక్‌ జిల్లా కలెక్టరుగా ఎ. దినకరబాబు, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సౌరభౌగౌర్‌, గుంటూరు జిల్లా కలెక్టకుగా  సురేశ్‌కుమార్‌, కర్నూలు జిల్లా కలెక్టరుగా సి. సుదర్శన్‌రెడ్డి, ట్రాస్స్‌పోర్టు…

హైదరాబాద్

మద్యం లాటరీని పద్దతిని వ్యతిరేకిస్తూ ధర్నలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం టెండర్లు వేసిన నేపథ్యంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రలలో టీడీపీ లోక్‌సత్త వాయపక్షలు పలు సంఘాలు ధర్నలు చేస్తూ  కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు.

హైదరాబాద్

ఓటమికి అందరూ బాధ్యులే : ఎంపీ ప్రభాకర్‌

హైదరాబాద్‌ :ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యతవహించాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకుగాను 16 నియోజకవర్గాలతోపాటు ఒక పార్లమెంట్‌…