జిల్లా వార్తలు
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా అనంతపురంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. కడప 41, రెంటచింటల, హన్మకొండ, నిజామాబాద్, కర్నూల్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ 39, హైదరాబాద్ , రామగుండం, తిరుపతిలో 38 డిగ్రీల…
