హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా అనంతపురంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. కడప 41, రెంటచింటల, హన్మకొండ, నిజామాబాద్, కర్నూల్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ 39, హైదరాబాద్ , రామగుండం, తిరుపతిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతనమోదయ్యింది. నందిగామ, కావలి, హకీంపేట, నల్గొండ 37, తుని, నెల్లూరు , విజయవాడలో 36 డిగ్రీల ఉష్ణాగ్రత నమోదయింది. భద్రాచలం 36, ఒంగోలు 35, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల 33, విశాఖలో 30 డిగ్రీల ఉష్ణ్గోగ్రత నమోదయ్యింది.




