హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ రోజు అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత రెంటచింతలలో నమోదైంది. నిజామాబాద్, అనంతపురం, కర్నూలు, నంద్యాలల్లో 41, మహబూబ్‌నగర్‌లో 40 డిగ్రీలు, తుని, ఆదిలాబాద్,హన్మకొండ, హైదరాబాద్, నల్గొండ, రామగుండం, తిరుపతిల్లో 39 డిగ్రీలు, నందిగామ, నెల్లూరు, విశాఖ, భద్రాచలంలో 38, కావలి, ఒంగోలు, విజయవాడలో 37 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.




