Tuesday, 3 November 2026

రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై ఐక్య ఉద్యమం

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ఈనెల 5న ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఖమ్మం జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన ఇల్లెందులో ప్రారంభించనున్నారు.

కరీంనగర్

రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై ఐక్య ఉద్యమం

కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై అన్ని పార్టీలు ఐక్యపోరాటాలు చేయూలని సీపీఐ, సీపీఐఎంఎల్‌, బీజేపీ జిల్లా శాఖలు కోరారు. విద్యుత్‌ ఛార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు ఆందోళనలు చేపట్టారు. కరెంటు ఛార్జీలు…