తెలంగాణ
రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్లు వర్షాలు కురిసే…
