అసెంబ్లీ ఆవరణలో తెదేపా నేతల ధర్నా
హైదరాబాద్: అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలని, రైతులకు ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగింది. అంతకు ముందు ఎమ్మెల్యేల బృందం టీడీఎల్పీ కార్యాలయంలో…
