రాజకీయ పార్టీల దివాలాకోరుతనంతో ..
సకలం బందైనా తెలంగాణ రాలేదు ఎమ్మెల్సీ చుక్కారామయ్య హైదరాబాద్, జనంసాక్షి : రాజకీయ పార్టీల దివాలాకోరుతనం వల్లే తెలంగాణ రాలేదని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గురువారం నాంపెల్లి లోని టీఎన్‌జీవో కేంద్ర కార్యాలయంలో ‘ఆ 42 రోజులు’…


