రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
మెదక్ జిల్లా : ఝరాసంగం మండలం మాచునూరు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెదక్ జిల్లా : ఝరాసంగం మండలం మాచునూరు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు : గుంటూరు జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండ్రుపాడు వద్ద సిలిండర్ల లోడ్‌తో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తూ రోడ్డు విస్తరణ కోసం తవ్విన…
అనంతపురం : సింగనమల మండలం పెరవలి సమీపంలో ఆర్టీసీ బస్సు సుమో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా… 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడు : తిరువళ్లూరు జిల్లా పుదురువేడులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, వ్యాను ఢీ కొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం తెలిసింది.
కరీంనగర్: జగిత్యాల మండలం తాటిపల్లి సమీపంలో పాఠశాల వ్యాను, ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు.
గండేడ్ : రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల కేంద్రానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ ద్విచక్రవాహనాంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యముక కొండయ్య (25), రావు రాజు (20), నర్సింహులు…
ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వి. వెంకటాయపాలెం వద్ద టైరు పేలి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆంధోల్: మండల పరిధిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లారీ, ప్రైవేటు ట్రావేల్స్ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అంధోల్ : మండల పరిదిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లాఠీ. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పరిగి : రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటన పరిగిలోని పల్లవి విద్యాలయ సమీపంలో ఉదయం జరిగింది. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, జనార్దన్‌జ స్వప్న ముగ్గురు కలిసి మాటారు సైకిల్‌పై పరిగి వస్తుండగా రోడ్డు…