రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మైదుకూరు(కడప): దువ్వూరు మండలం ఇడమడక బైనపల్లె మెట్ట వద్ద కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన దాసరి కొండయ్య(32) మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి రహదారిపై నడిచివెళ్తున్న కొండయ్యను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
