Tuesday, 3 November 2026

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

జిల్లా వార్తలు

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు… నలుగురి మృతి

నకిరేకల్‌ : పట్టణ శివారులో హైదరాబాద్‌ `విజయవాడ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున అర్టీసీ బస్సు ఆగి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. అర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి భద్రాచలం…