ఆదిలాబాద్
939వ రోజుకు చేరుకున్న దీక్ష
ఆదిలాబాద్‌్, జూలై 30 :ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు సోమవారంనాటికి 939వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష మేరకు…
