సీమాంధ్ర
విజయవాడలో తెదేపా మహాధర్నా
విజయవాడ: గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేయాలంటూ తెలుగుదేశం మహాధర్నా నిర్వహించింది. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ నగరాల్ని గ్రేటర్‌గా ప్రకటించిన…
