తెలంగాణ
విద్యార్థుల తల్లిదండ్రులకు ట్రాఫిక్‌పై అవగాహన
హైదరాబాద్ : శాసనసభలోని ఇందిరాప్రియదర్శిని అడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తల్లిదండ్రులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు అటోలు, ద్విచక్రవాహనాలనే నిందించడం సరికాదని, తల్లిదండ్రుల బాధ్యత…

