Tuesday, 3 November 2026

శాయంపేట మండలం

జిల్లా వార్తలు

జోగంపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పేలుడు

వరంగల్‌: శాయంపేట మండలం జోగంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించటంతో సబ్‌స్టేషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. పేలుడు సంభవించటం వలన దేవాదుల ఉత్తిపోతల పథకానికి విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు  అధికారులు.

జిల్లా వార్తలు

3వ రోజు మైలారం భూ నిర్వాసితుల ఆందోళన

శాయంపేట జూన్‌ 16(జనంసాక్షి) : శాయంపేట మండలం మైలారం శివారులో దేవాదుల ఆడిట్‌ పాయింట్‌ వద్ద భూనష్ట పరిహారం కోసం భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన శనివారం 3వ రోజు కొనసాగింది.  బుంగ పూడ్చివేత కోసం వెళ్తున్న వాహనాలను…

కరీంనగర్

విద్యుదాఘాతానికి విద్యార్థి మృతి

శాయంపేట (జనంసాక్షి, జూన్‌ 16) : శాయంపేట మండలం నేరడుపల్లి శివారు అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన వంగరి శ్రీకాంత్‌ (18) శుక్రవారం సాయంత్రం సమయములో విద్యుత్‌ వైరు తగిలి మృతి చెందినట్లు శాయంపేట ఎస్‌.ఐ. నాగబాబు తెలిపారు.  ఎస్‌.ఐ.…