శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : తెలంగాణ తీర్మానం కోరుతూ తెరాస, ఐఎంజీ భారత్‌కు భూ కేటాయింపులపై వైకాపా, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీపీఐ, గిరిజన, గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ అధ్యాపకుల సమస్యలపై సీపీఎం వాయిదా…
