Tuesday, 3 November 2026

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది. తెలంగాణ తీర్మానంపై తెరాస, ఐఎస్‌జీ భారత్‌కు భూ కేటాయింపులపై వైకాపా, విద్యాశాఖలో దినసరి వేతన ఉద్యోగుల సమస్యలపై సీపీఎం, ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాపై సీపీఐ వాయిదా తీర్మానం అందజేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *